నిత్య పూజలు
ముత్యాల సాయిబాబా మందిరములో నిత్యం శ్రీసాయిబాబాకి జరుగు క్షీరాభిషేకం, అర్చనతో పాటు మందిరములో కొలువైవున్న శ్రీ విఘ్నేశ్వరుడికి, శ్రీ దత్తాత్రేయునికి, శ్రీ ప్రసన్నాంజనేయస్వామికి నిత్యం ప్రాతఃకాలంలో అర్చనలు జరుగుచున్నవి. పై సేవలలో పాల్గొనదలచిన భక్తులు క్రింద పేర్కొన్న ఎంపికచేసుకొన్న సేవలకి ఆన్‌లైన్‌లో సేవలు బుక్ చేసుకోగలరు.