preloader

నిత్యన్నదానము

volunteer

నిత్యన్నదానము

పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ జీయర్‌ స్వామి సువర్ణ హస్తములు మీదుగా ది.15-01-2015 నిత్యాన్నదానము ప్రారంభించబడి దిగ్విజయముగా జరుపబడుచున్నది. నిత్యాన్నదానానికి విరాళములు ఇవ్వదలచిన దాతలు క్రింద పేర్కొన్నవాటిని ఎంపిక చేసుకొని, ఆన్‌లైన్‌లో విరాళములు చెల్లించవచ్చును.

గమనిక : నిత్యాన్నదానానికి విరాళాలు ఇచ్చిన దాతలకు సెక్షన్‌ U/S.80G 80G(5)(VI) క్రింద ఆదాయపన్ను మినహాయింపుకలదు.