ప్రత్యేక విరాళములు
ముత్యాల సాయిబాబా మందిరములో ఆధ్యాత్మిక కార్యక్రమములో పాటు వివిధ రకములైన సేవా కార్యక్రమములు పెద్ద ఎత్తున జరుగుచున్నవి. వాటిలో ముఖ్యమైనవి పేద విద్యార్థులకు విద్యాప్రోత్సాహము, పేదలకు దుప్పట్ల పంపిణి, గోసేవ మొదలగునవి. అలాగే ముత్యాల సాయిబాబా మందిరములో వెండి తాపడం పనులు జరుగుచున్నవి. దాతలు తమ శక్తి కొలది విరాళములు సమర్చించవలసినదిగా మనవి.