preloader

కోటి రుద్రాక్ష అభిషేక / అర్చన మహోత్సవము.

post
28 Mar 2023
  • Days
  • Hours
  • Minutes
  • Seconds

కోటి రుద్రాక్ష అభిషేక / అర్చన మహోత్సవము.

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర చైత్రశుద్ధ సప్తమి మంగళవారము 28-03-2023 తేదీన భక్తులచే స్వయముగా ముత్యాల సాయినాధునికి కోటి రుద్రాక్షాభఖిషేకము / అర్చన నిర్వహించబడును.

కైంకర్యములు: -

  • 11 రుద్రాక్ష మాలలు - రూ.5,001/- (దాతలకు శేషవస్త్రము, విశేష ప్రసాదము, పండిత ఆశీర్వచనము)
  • 22 రుద్రాక్ష మాలలు - రూ. 10,001/- (దాతలకు శేషవస్త్రము, విశేష ప్రసాదము, పండిత ఆశీర్వచనము)
  • 44 రుద్రాక్ష మాలలు - రూ. 20,001/- (దాతలకు శేషవస్త్రము, విశేష ప్రసాదము, పండిత ఆశీర్వచనము)
  • 88 రుద్రాక్ష మాలలు - రూ.40,001/- (బాబా వారికి శాశ్వత అభిషేకము, దంపతులకు శేషవస్త్రము, పండిత ఆశీర్వచనము)
  • 108 రుద్రాక్ష మాలలు - రూ.50,001/- (బాబా వారికి శాశ్వత అభిషేకము, దంపతులకు శేషవస్త్రము, డోనర్‌ కార్డు, వెండి బాబా డాలర్‌, విశేష ప్రసాదము, పండిత ఆశీర్వచనము)
  • విశేష కైంకర్యపరులు - రూ. 1,00,000/-లు ఆపైన చెల్లించిన దాతలకు మందిరములోని అందరి దేవతలకు శాశ్వత పూజ, దంపతులకు శేషవస్త్రములు, డోనర్‌కార్డు, వెండి బాబా డాలర్‌, విశేష ప్రసాదము, పండిత ఆశీర్వచనము)

తెల్లవారుజామున 3 గంటల నుండి రుద్రాక్ష అభిషేకము, అర్చన ప్రారంభము.

ఉదయం 9 గం॥ల నుండి అన్న ప్రసాద వితరణ

తదుపరి దినము అనగా ది.29-03-2023 నుండి రుద్రాక్ష మాలల కొరకు కైంకర్యము అందించిన భక్తులకు మాలలు, విశేష ప్రసాదము అందజేయబడును.