preloader

1,00,000 నారికేళ అభిషేకము.

post
27 Jul 2018
  • Days
  • Hours
  • Minutes
  • Seconds

1,00,000 నారికేళ అభిషేకము.

బాబా గారు సమాధి చెంది 100 సంవత్సరములు పూర్తి అయిన సందర్భముగా గురుపూర్ణిమ నాడు ఈ మహోత్సవం అత్యంత వైభవముగా జరిగినది. పలువురు యతీశ్వరులు విచ్చేసి బాబాకు అభిషేకం చేసి భక్తులకు మంగళ శాసనములు అందజేసినారు. అధికారులు, అనాధికారులు, ప్రజాప్రతినిధులు, టి.వి., సినిరంగ కళాకారులు పాల్గొనినారు.